News
కేసీఆర్ .. జాగో బాగో అనే మాటలను వదిలేయండి
తెలంగాణ సీఎం కేసీఆర్ జాగో..బాగో అనే మాటలను వదిలేయాలని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి హితవు పలికారు. మీమాట తీరు, పనితీరును పెట్టుబడిదారులు జాగ్రత్తగా గమనిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. ఫుల్ టీం ఉన్నా ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం తగదన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీఆర్‌ఎస్.. వికెట్లను వెంట వెంటనే కోల్పోతోందని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శించారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








